బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
కామారెడ్డి జిల్లా , ఆగస్టు 09 ( లోకంతీరు ) : జిల్లాలోని దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన సోనబోయిన ప్రభాకర్ కు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు శుక్రవారం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.…