ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు…
ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా గురువారం రోజు స్థానిక రోడ్లు…