ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె….
11 రోజులుగా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరోగ్య శ్రీ ఉద్యోగులు 11 వ రోజున నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ మిత్రాలు…