సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి – కల్వకుంట్ల కవిత.
సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి.
మెడికల్ బోర్డుల ఏర్పాటుకు నెల రోజుల గడువు: కల్వకుంట్ల కవిత.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 20:సింగరేణి కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత విషయంలో…