ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలు…..
ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ
జన్మదిన వేడుకలు
మోర్తాడ్, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జన్మదిన వేడుకలో భాగంగా మోర్తాడ్ మండలంలోని గాండ్ల పేట గ్రామం లో లయన్స్ క్లబ్ చార్టర్డ్ చైర్మన్ మామి డాల మనోహర్,…