ప్రజా సేవలో తనకు సాటి ఎవరూ లేరు… ఎంపీ బీ బీ పాటిల్…
ప్రజా సేవలో తనకు సాటి ఎవరూ లేరు
- ఎంపీ బీబీ పాటిల్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : అధికార దర్పం ఏమాత్రం కనిపించకుండా సాధారణవ్యక్తిగా ప్రజల్లో తిరుగుతూ తన ని ఏం పి గా గెలిపించారు. వారి రుణం ఏ విధంగా…